iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచ‌ర్లు, ఆక‌ట్టుకునే ధ‌ర‌లో iPhone 16 Pro సిరీస్

Kiran Podishetty

September 10, 2024

Spread the love

Apple iPhone 16 Pro Price  | ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. Apple తాజాగా “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక AI సామర్థ్యాలతో సహా అనేక కీల‌క‌మైన అప్ డేట్ల‌ను పరిచయం చేసింది. Apple iPhone 16 సిరీస్, Apple Watch Series 10, Ultra 2 న్యూ AirPods లైనప్‌తో సహా దాని తాజా ఉత్పత్తుల కోసం భారతదేశ ధరల‌ను ప్రకటించింది.

Apple iPhone 16 Pro Price in India

  • iPhone 16: 128GB మోడల్ ₹ 79,900
  • iPhone 16 Plus: 128GB మోడల్ ₹ 89,900
  • iPhone 16 Pro: ₹ 119,900
  • iPhone 16 Pro Max: ₹ 144,900

ఐఫోన్ 16, 16 ప్లస్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట‌ల‌తో అల్ట్రామెరైన్, టీల్, పింక్, తెలుపు మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్ వాచ్

  • Apple వాచ్ అల్ట్రా 2: ₹ 89,900 నుంచి ప్రారంభమవుతుంది
  • Apple వాచ్ సిరీస్ 10: ₹ 46,900 నుంచి ప్రారంభమవుతుంది.
  • Apple వాచ్ SE: ₹ 24,900 నుంచి ప్రారంభమవుతుంది.

ఎయిర్‌పాడ్‌లు

  • AirPods 4: ధర ₹ 12,900.
  • యాక్టివ్ నాయిస్ కాన్సిలైజేషన్ తో కూడిన AirPods 4: ధర ₹ 17,900.
  • AirPods ప్రో 2: ₹ 24,900కి అందుబాటులో ఉంది.
  • USB-C ఛార్జింగ్‌తో కూడిన AirPods Max: ధర ₹ 59,900.

సాఫ్ట్‌వేర్,  ఉపకరణాలు

iOS 18: సెప్టెంబర్ 16న ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ అందుబాటులో ఉంటుంది.
Phone కేసులు: MagSafeతో క్లియర్ కేస్, సిలికాన్ కేస్ ఒక్కొక్కటి .₹ 4,900 ₹ 5,900

MagSafe ఛార్జర్: గరిష్టంగా 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Qi2-సర్టిఫైడ్ ఛార్జర్.
iCloud+: క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌లు నెలకు ₹ 75 నుండి ప్రారంభమవుతాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Leave a Comment